తప్పు
తెలియకుండా తప్పు చెయ్యడం సహజం,
తెలిసి కూడా తప్పు చెయ్యడం అసహజం,
చిన్న తప్పే కదా అని తప్పు చేస్తే,
రెండో సారి చేసేటప్పుడు అది ఇంకా చిన్న తప్పుగా కనపడుతుంది.
ఇలా చేసుకుంటూ పొతే నువ్వు చేసే తప్పులన్నీ నీకు ఒప్పులుగా కనపడతాయి.
కాని నీకు తెలియదు ఆ తప్పులే నిన్ను పాతాళానికి తొక్కేస్తాయని.
పాతాళానికి వెళ్ళేవరకు తెలియదు అవి తప్పులని.
ఒక తప్పువల్ల పాక్షిక విజయం సాదించ వచ్చుగాక,
కాని ఆ విజయం నీ మదిలో నిలిచేది ఎంతకాలం.
దానివల్ల నీ మదిని పాక్షికంగా అందలమెక్కించవచ్చుగాక,
కాని అది భవిష్యత్తులో నీవు నిజంగా గెలిచినా,
అది నిన్ను ఎప్పుడు పాతాళానికి తొక్కుతూనే వుంటుంది.
Thursday, September 8, 2011
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
AP Police Recruitment 2011 – 20429 Constable Vacancies: Andhra Pradesh State Level Police Recruitment Board has given notifica...
-
ADVERTISEMENT FOR 10+2 TECHNICAL ENTRY SCHEME(TES) JUL 2012 HAS BEEN PUBLISHED IN LEADING NEWSPAPERS AND EMPLOYMENT NEWS OF 17 SEP 2011. ...
-
Experience: 0 - 1 Years Location: Bengaluru/Bangalore, Hyderabad / Secunderabad Education: UG - Any Graduate - Any Specialization PG - Any ...